పాఠం 1లో, మీరు చంద్రుడి యొక్క చలనం గురించి నేర్చుకున్నారు. ఇది భూమి చుట్టూ ఒక చుట్టు పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుందని మీకు గుర్తుండవచ్చు.కానీపాఠం 2లో చంద్రుడు దశ వలయం (15 రోజులు వృద్ధి చెందడం + 15 రోజులు క్షీణించడం) పూర్తి చేయడానికి దాదాపు 29.5 రోజులు పడుతుందని మీరు నేర్చుకున్నారు. భూమి చుట్టూ చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేయడానికి దాదాపు 27 రోజులు తీసుకుంటే దీని దశ వలయం 29 రోజులు ఎందుకు తీసుకుంటుంది?
దీనిని మనం మరింత జాగ్రత్తగా చూద్దాము. మనం పౌర్ణమి రాత్రి నాడు చంద్రుడిని పరిశీలించడం ప్రారంభించాము అనుకుందాము. దీని స్థితిని అనుసరించడానికి, దానికి సమీపంలో ప్రకాశవంతంగా ఉన్న నక్షత్రాన్ని మనం గుర్తిస్తాము. దానికి నక్షత్రం ఎ అని పేరు పెడదాము. తరువాత రోజు, చంద్రుడు కొంత ఆలస్యంగా ఇంకొక ప్రకాశవంతమైన నక్షత్రం బికి సమీపంగా ఉదయిస్తుంది. మూడవ రోజు, ఇది ఇంకా ఆలస్యంగా మరియు ఇంకొక ప్రకాశవంతమైన నక్షత్రం సి కి సమీపంగా ఉదయిస్తుంది. ఈ విధంగా, చంద్రుడు తమ కక్ష్యలో ప్రతి రోజు వెళుతూ, వేరొక నక్షత్రానికి సమీపంగా కనిపిస్తుంది. ఇది మళ్లీ నక్షత్రం ఎ వద్దకు వచ్చినప్పుడు, అది భూమి చుట్టూ ఒక సారి భ్రమణం పూర్తి చేసి ఉండాలి మరియు మనం మళ్ళీ పౌర్ణమిని చూడాలి. కానీ మనం చూడము! దీనికి బదులుగా మనం వృద్ధి చెందే గిబ్బస్ చూస్తాము. ఎందుకంటే భూమి తన కక్ష్యలో ముందుకు కదిలింది, చంద్రుడు భూమితో కలవాలంటే చంద్రుడికి కొన్ని రోజులు కావాలి. కొన్ని రోజుల తరువాత, చంద్రుడు మళ్లీ సూర్యుడికి ఖచ్చితంగా ఇంకొక వైపు ఉంటుంది మరియు మనం మళ్లీ పౌర్ణమి చూస్తాము. పౌర్ణమి సమయంలో, చంద్రుడు నక్షత్రం ఎ కి బదులుగా నక్షత్రం సి కి సమీపంగా, గత పౌర్ణమి సమయంలో చూసినట్లు కనిపిస్తుంది.
దీనిని నేర్చుకోవడానికి ఒక కార్యకలాపం చేద్దాము.
రోల్ ప్లే : నక్షత్రాల పరంగా చంద్రుని చలనం ప్రక్రియ:
ఈ కార్యకలాపానికి మనకు కనీసం 6 మంది విద్యార్థులు కావాలి. ఈ కార్యకలాపంలో 30 మంది విద్యార్థులను వరకు ఉంచవచ్చు.
ముగ్గురు విద్యార్థులు సూర్యుడు, భూమి మరియు చంద్రుడి పాత్రలలో ఉంటారు. మిగిలిన వారు నక్షత్రాలుగా ఉంటారు. అక్కడ 27 నక్షత్రాలు ఉంటే, వారు సూర్యుడు, భూమి మరియు చంద్రుడు చుట్టూ ఒక పెద్ద వృత్తంలో నిలబడాలి. మూడు నక్షత్రాలు మాత్రమే ఉంటే, వారు సూర్యుడు-భూమి-చంద్రుడికి ఒక వైపున దగ్గరగా చిత్రం 2 లో చూపినట్లు నిలబడాలి. మిగిలిన అదనపు నక్షత్రాలు చుట్టూ ఒక వృత్తంగా నిలబడవచ్చు.
నక్షత్రం ఎ వద్ద పౌర్ణమి స్థితి నేపధ్యంలో చంద్రుడి సమీపంగా తీసుకోండి.
ఇప్పుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి మరియు అదే సమయంలో భూమి కూడా సూర్యుడి చుట్టూ చాలా నిదానంగా చుట్టూ తిరగాలి (రెండూ కదిలే దిశను గుర్తుంచుకోండి! అవి ఒకే దిశలో ఉండాలి!)భూమి మరియు చంద్రడు చుట్టు తిరిగే వేగాలు సూర్యుడి చుట్టూ భూమి ఒక చుట్టు పూర్తి చేసే లోపు భూమి చుట్టూ చంద్రుడు 12 సార్లు తిరిగేటట్లు నిశ్చయపరచండి (ఈ కార్యకలాపానికి మీరు భూమి యొక్క భ్రమణాన్ని వదిలేయవచ్చు ఎందుకంటే అది ఇక్కడ సంబంధితం కాదు; ఇంకా, భూమి అంత భ్రమణం చేయలేదు!)
చంద్రుడు ప్రారంభించిన ప్రదేశానికి (నక్షత్రం ఎ దగ్గర) తిరిగి వచ్చే సమయానికి, భూమి తన కక్ష్యలో తప్పక ముందుకు కదిలి ఉంటుంది. కావున చంద్రుడు కొద్దిగా ముందుకు, నక్షత్రం సి కి సమీపంగా కదలాలి, కావున ఇప్పుడు మళ్ళీ పౌర్ణమి అవుతుంది.
సౌర మరియు పరాధీన నెల మధ్య వ్యత్యాసం వివరిస్తూ ఒక రేఖాచిత్రం గీయండి డ్రాయింగ్ కోసం మీ నోటుబుక్కుని ఉపయోగించండి. మీరు డ్రాయింగ్ చేస్తున్న పేజీలో రాయండి: ప్రాథమిక ఖగోళ మాడ్యూల్: యూనిట్ 2: లెసన్ 4: కార్యకలాపం 2 & మీ లాగిన్ ID
మీ రెఫరెన్సు కోసం చిత్రం 2చూడండి.
చిత్రం 2: నక్షత్రాల నెల 27.3 రోజులు మరియు చంద్రుడి మాసం 29.5 రోజులు ఉంటాయి.
చంద్రుడు వెనుక నక్షత్రాల పరంగా ఒక చుట్టు 27.3 రోజులలో పూర్తి చేస్తుంది; కావున దానిని నక్షత్రాల నెల అంటారు '(సైడెరా' అనే లాటిన్ పదం నుండి , దీని అర్ధం నక్షత్రం); చంద్రుడు ఒక దశ వలయాన్ని 29.5 రోజులలో పూర్తి చేస్తుంది, అందుకే దీనిని చంద్ర మాసం (సునోడికోస్ అనే గ్రీకు పదం నుండి గ్రహింపబడినది అని దీని అర్థం ఈ సందర్భంలో సూర్యుడు మరియు చంద్రులకు సంబంధించినది).పాత క్యాలెండర్లు చంద్ర మాసాన్ని ఉపయోగిస్తాయి, కానీ అదే సమయంలో, వ్యక్తులు నక్షత్రాల పరంగా చంద్రుని చలనాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కావున ప్రతి రోజు చంద్రుని దగ్గర ఒక నక్షత్ర కూటమి (ఒక నిర్దిష్ట ఏర్పాటులో ఉన్న నక్షత్రాలు) గుర్తించబడినది. చైత్రిపంచాంగంలో (చైత్రం మాసంతో మొదలయ్యే హిందూ క్యాలెండర్)లో మరియు దీని చాలా మార్పులలో, ఈ నిర్దిష్ట నక్షత్ర కూటములను ‘నక్షత్రాలు’ అంటారు. చంద్రుడు నక్షత్రాల పరంగా తన చుట్టూ తిరగడానికి 27 రోజుల కన్నా ఎక్కువ తీసుకుంటుంది కావున, 27 నక్షత్రాలు ఉన్నాయి.
ఆనెలలోపౌర్ణమి రాత్రి నాడు చంద్రుడు ఉన్న నక్షత్రం పేరుతో నెలలకు పేరు పెట్టారు. ఉదాహరణకు, చిత్త నక్షత్రం సమీపంలో పౌర్ణమి ఉన్న నెలను చైత్ర అని అంటరు. వైశాఖ మాసానికి, చంద్రుడు విశాఖ నక్షత్రంలో కనిపిస్తుంది. పట్టిక 1 అన్ని నక్షత్రాల పేర్లను జాబితా చేస్తుంది.
(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)
మీరు కొన్ని నెలల పేర్లు వాటిలో కొన్నిటిని బట్టి మీరు గుర్తించగలరా?
పట్టిక 1: నక్షత్రాల జాబితా. కొన్ని నక్షత్రాలకు అనురూపంగా నెలల పేర్లను గుర్తించండి.
నెం
నక్షత్రం
ఇండియన్ క్యాలెండర్ నెల
1
అశ్విన
అశ్విని
2
భరణి
3
కృతిక
4
రోహిణి
5
మృగశిర
6
ఆరుద్ర
7
పునర్వసు
8
పుష్యమి
9
ఆశ్లేష
10
మఘ
11
పుబ్బ
12
ఉత్తర
13
హస్త
14
చిత్త
చైత్ర
15
స్వాత
16
విశాఖ
17
జ్యేష్ట
18
అనూరాధ
19
మూల
20
పూర్వాషాడ
21
ఉత్త రాషాడ
22
శ్రవణం
23
ధనిష్ట
24
శతభిషం
25
పూర్వా భాధ్రా
26
ఉత్తరా భాద్రా
27
రేవతి
27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో చంద్రుడు భూమి చుట్టూ 12 సార్ల కన్నా కొద్దిగా ఎక్కువ భ్రమణం పూర్తి చేస్తుంది; కావున 12 నెలలు ఉన్నాయి. కొన్ని నెలల పేర్లు నక్షత్రాల పేరుతో ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు, వాటి సమీపంలో పౌర్ణమి చూసినప్పుడు ఆ నెలకు వాటి పేరు పెట్టారు.
పదకోశం
సౌర మరియు నక్షత్ర నెల
పాఠం 1లో, మీరు చంద్రుడి యొక్క చలనం గురించి నేర్చుకున్నారు. ఇది భూమి చుట్టూ ఒక చుట్టు పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుందని మీకు గుర్తుండవచ్చు. కానీపాఠం 2లో చంద్రుడు దశ వలయం (15 రోజులు వృద్ధి చెందడం + 15 రోజులు క్షీణించడం) పూర్తి చేయడానికి దాదాపు 29.5 రోజులు పడుతుందని మీరు నేర్చుకున్నారు. భూమి చుట్టూ చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేయడానికి దాదాపు 27 రోజులు తీసుకుంటే దీని దశ వలయం 29 రోజులు ఎందుకు తీసుకుంటుంది?
దీనిని మనం మరింత జాగ్రత్తగా చూద్దాము. మనం పౌర్ణమి రాత్రి నాడు చంద్రుడిని పరిశీలించడం ప్రారంభించాము అనుకుందాము. దీని స్థితిని అనుసరించడానికి, దానికి సమీపంలో ప్రకాశవంతంగా ఉన్న నక్షత్రాన్ని మనం గుర్తిస్తాము. దానికి నక్షత్రం ఎ అని పేరు పెడదాము. తరువాత రోజు, చంద్రుడు కొంత ఆలస్యంగా ఇంకొక ప్రకాశవంతమైన నక్షత్రం బికి సమీపంగా ఉదయిస్తుంది. మూడవ రోజు, ఇది ఇంకా ఆలస్యంగా మరియు ఇంకొక ప్రకాశవంతమైన నక్షత్రం సి కి సమీపంగా ఉదయిస్తుంది. ఈ విధంగా, చంద్రుడు తమ కక్ష్యలో ప్రతి రోజు వెళుతూ, వేరొక నక్షత్రానికి సమీపంగా కనిపిస్తుంది. ఇది మళ్లీ నక్షత్రం ఎ వద్దకు వచ్చినప్పుడు, అది భూమి చుట్టూ ఒక సారి భ్రమణం పూర్తి చేసి ఉండాలి మరియు మనం మళ్ళీ పౌర్ణమిని చూడాలి. కానీ మనం చూడము! దీనికి బదులుగా మనం వృద్ధి చెందే గిబ్బస్ చూస్తాము. ఎందుకంటే భూమి తన కక్ష్యలో ముందుకు కదిలింది, చంద్రుడు భూమితో కలవాలంటే చంద్రుడికి కొన్ని రోజులు కావాలి. కొన్ని రోజుల తరువాత, చంద్రుడు మళ్లీ సూర్యుడికి ఖచ్చితంగా ఇంకొక వైపు ఉంటుంది మరియు మనం మళ్లీ పౌర్ణమి చూస్తాము. పౌర్ణమి సమయంలో, చంద్రుడు నక్షత్రం ఎ కి బదులుగా నక్షత్రం సి కి సమీపంగా, గత పౌర్ణమి సమయంలో చూసినట్లు కనిపిస్తుంది.
దీనిని నేర్చుకోవడానికి ఒక కార్యకలాపం చేద్దాము.
ప్రక్రియ:
ఈ కార్యకలాపానికి మనకు కనీసం 6 మంది విద్యార్థులు కావాలి. ఈ కార్యకలాపంలో 30 మంది విద్యార్థులను వరకు ఉంచవచ్చు.
ముగ్గురు విద్యార్థులు సూర్యుడు, భూమి మరియు చంద్రుడి పాత్రలలో ఉంటారు. మిగిలిన వారు నక్షత్రాలుగా ఉంటారు. అక్కడ 27 నక్షత్రాలు ఉంటే, వారు సూర్యుడు, భూమి మరియు చంద్రుడు చుట్టూ ఒక పెద్ద వృత్తంలో నిలబడాలి. మూడు నక్షత్రాలు మాత్రమే ఉంటే, వారు సూర్యుడు-భూమి-చంద్రుడికి ఒక వైపున దగ్గరగా చిత్రం 2 లో చూపినట్లు నిలబడాలి. మిగిలిన అదనపు నక్షత్రాలు చుట్టూ ఒక వృత్తంగా నిలబడవచ్చు.
నక్షత్రం ఎ వద్ద పౌర్ణమి స్థితి నేపధ్యంలో చంద్రుడి సమీపంగా తీసుకోండి.
ఇప్పుడు, చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి మరియు అదే సమయంలో భూమి కూడా సూర్యుడి చుట్టూ చాలా నిదానంగా చుట్టూ తిరగాలి (రెండూ కదిలే దిశను గుర్తుంచుకోండి! అవి ఒకే దిశలో ఉండాలి!)భూమి మరియు చంద్రడు చుట్టు తిరిగే వేగాలు సూర్యుడి చుట్టూ భూమి ఒక చుట్టు పూర్తి చేసే లోపు భూమి చుట్టూ చంద్రుడు 12 సార్లు తిరిగేటట్లు నిశ్చయపరచండి (ఈ కార్యకలాపానికి మీరు భూమి యొక్క భ్రమణాన్ని వదిలేయవచ్చు ఎందుకంటే అది ఇక్కడ సంబంధితం కాదు; ఇంకా, భూమి అంత భ్రమణం చేయలేదు!)
చంద్రుడు ప్రారంభించిన ప్రదేశానికి (నక్షత్రం ఎ దగ్గర) తిరిగి వచ్చే సమయానికి, భూమి తన కక్ష్యలో తప్పక ముందుకు కదిలి ఉంటుంది. కావున చంద్రుడు కొద్దిగా ముందుకు, నక్షత్రం సి కి సమీపంగా కదలాలి, కావున ఇప్పుడు మళ్ళీ పౌర్ణమి అవుతుంది.
డ్రాయింగ్ కోసం మీ నోటుబుక్కుని ఉపయోగించండి. మీరు డ్రాయింగ్ చేస్తున్న పేజీలో రాయండి: ప్రాథమిక ఖగోళ మాడ్యూల్: యూనిట్ 2: లెసన్ 4: కార్యకలాపం 2 & మీ లాగిన్ ID
మీ రెఫరెన్సు కోసం చిత్రం 2చూడండి.
చిత్రం 2: నక్షత్రాల నెల 27.3 రోజులు మరియు చంద్రుడి మాసం 29.5 రోజులు ఉంటాయి.
చంద్రుడు వెనుక నక్షత్రాల పరంగా ఒక చుట్టు 27.3 రోజులలో పూర్తి చేస్తుంది; కావున దానిని నక్షత్రాల నెల అంటారు '(సైడెరా' అనే లాటిన్ పదం నుండి , దీని అర్ధం నక్షత్రం); చంద్రుడు ఒక దశ వలయాన్ని 29.5 రోజులలో పూర్తి చేస్తుంది, అందుకే దీనిని చంద్ర మాసం (సునోడికోస్ అనే గ్రీకు పదం నుండి గ్రహింపబడినది అని దీని అర్థం ఈ సందర్భంలో సూర్యుడు మరియు చంద్రులకు సంబంధించినది).పాత క్యాలెండర్లు చంద్ర మాసాన్ని ఉపయోగిస్తాయి, కానీ అదే సమయంలో, వ్యక్తులు నక్షత్రాల పరంగా చంద్రుని చలనాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. కావున ప్రతి రోజు చంద్రుని దగ్గర ఒక నక్షత్ర కూటమి (ఒక నిర్దిష్ట ఏర్పాటులో ఉన్న నక్షత్రాలు) గుర్తించబడినది. చైత్రి పంచాంగంలో (చైత్రం మాసంతో మొదలయ్యే హిందూ క్యాలెండర్)లో మరియు దీని చాలా మార్పులలో, ఈ నిర్దిష్ట నక్షత్ర కూటములను ‘నక్షత్రాలు’ అంటారు. చంద్రుడు నక్షత్రాల పరంగా తన చుట్టూ తిరగడానికి 27 రోజుల కన్నా ఎక్కువ తీసుకుంటుంది కావున, 27 నక్షత్రాలు ఉన్నాయి.
ఆ నెలలో పౌర్ణమి రాత్రి నాడు చంద్రుడు ఉన్న నక్షత్రం పేరుతో నెలలకు పేరు పెట్టారు. ఉదాహరణకు, చిత్త నక్షత్రం సమీపంలో పౌర్ణమి ఉన్న నెలను చైత్ర అని అంటరు. వైశాఖ మాసానికి, చంద్రుడు విశాఖ నక్షత్రంలో కనిపిస్తుంది. పట్టిక 1 అన్ని నక్షత్రాల పేర్లను జాబితా చేస్తుంది.
(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)

మీరు కొన్ని నెలల పేర్లు వాటిలో కొన్నిటిని బట్టి మీరు గుర్తించగలరా?
పట్టిక 1: నక్షత్రాల జాబితా. కొన్ని నక్షత్రాలకు అనురూపంగా నెలల పేర్లను గుర్తించండి.
నెం
నక్షత్రం
ఇండియన్ క్యాలెండర్ నెల
1
అశ్విన
అశ్విని
2
భరణి
3
కృతిక
4
రోహిణి
5
మృగశిర
6
ఆరుద్ర
7
పునర్వసు
8
పుష్యమి
9
ఆశ్లేష
10
మఘ
11
పుబ్బ
12
ఉత్తర
13
హస్త
14
చిత్త
చైత్ర
15
స్వాత
16
విశాఖ
17
జ్యేష్ట
18
అనూరాధ
19
మూల
20
పూర్వాషాడ
21
ఉత్త రాషాడ
22
శ్రవణం
23
ధనిష్ట
24
శతభిషం
25
పూర్వా భాధ్రా
26
ఉత్తరా భాద్రా
27
రేవతి
27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక సంవత్సరంలో చంద్రుడు భూమి చుట్టూ 12 సార్ల కన్నా కొద్దిగా ఎక్కువ భ్రమణం పూర్తి చేస్తుంది; కావున 12 నెలలు ఉన్నాయి. కొన్ని నెలల పేర్లు నక్షత్రాల పేరుతో ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు, వాటి సమీపంలో పౌర్ణమి చూసినప్పుడు ఆ నెలకు వాటి పేరు పెట్టారు.
తదుపరి యూనిట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి