clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.4 మెదడుకి పదును

 
  1. ఏదైనా ఇవ్వబడిన రోజులో చంద్రుడి ఒక్క అన్ని దశలను భూమి పైన ఉన్న అందరు ప్రజలు చూడగలరా?
  2. దక్షిణ అర్ధ గోళంలో ఉన్న ప్రజలు ఉత్తర అర్ధ గోళంలో ఉన్న ప్రజల లాగే చంద్రుడి యొక్క అదే దశను చూడగలరా?
  3. మీరు చంద్రుడి పైన ఉన్నారని అనుకుందాము. చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది? పాఠం 2లో మనం అప్పటికే చర్చించినట్లు, భూమి నుండి సూర్యుడు మరియు చంద్రుని యోక్క సైజు దాదాపు ఒకే లాగా ఉంటుంది. చంద్రుడి నుండి సూర్యుడు మరియు భూమి యొక్క సైజు ఒకే లాగా కనిపిస్తుందా? లేదు అయితే, భూమి సూర్యుడి కన్నా చిన్నగా లేదా సూర్యుడి కన్నా పెద్దగా కనిపిస్తుందా? మీరు భూమి యొక్క దశలను చూడగలరా?
    1. భూమి నుండి మనం పౌర్ణమి చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    2. భూమి నుండి మనం అమావాస్య చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    3. భూమి నుండి మనం సగం చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    4. భూమి నుండి మనం చంద్ర గ్రహణం చూసినప్పుడు, చంద్రుడి నుండి మీరు ఏమి చూస్తారు?
(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)  
enter